Header Banner

ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

  Mon May 19, 2025 15:13        Cinemas

తమిళంలో శిబిరాజ్ ప్రధాన పాత్రధారిగా రూపొందిన సినిమానే ' టెన్ అవర్స్'. లతా బాలు నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కి ఇళయరాజా కలియ పెరుమాళ్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేశారు. థియేటర్స్ నుంచి మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నెల 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కొనసాగుతోంది. గజరాజ్ .. దిలీపన్ .. జీవారవి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి సుందర మూర్తి సంగీతాన్ని సమకూర్చాడు. శిబి సత్యరాజ్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలో ఒక రేంజ్ లో దూసుకెళుతోందని అంటున్నారు.

 

ఇది కూడా చదవండి: నారా రోహిత్​పై కిడ్నాప్​ ఆరోపణలు! సీఎంకు కంప్లైంట్​ చేస్తానన్న మంచు మనోజ్!

 

మొదటి నుంచి చివరివరకూ కథను ఎంగేజ్ చేస్తూ వచ్చిన తీరు అందరినీ ఆకట్టుకుంటోది. శిబి సత్యరాజ్ కి ఈ సినిమా మంచి మార్కులు తెచ్చిపెట్టిందని అంటున్నారు. జీవా అనే యువకుడు ఒక రాత్రివేళ ట్రావెల్స్ బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందరూ మంచి నిద్రలో ఉన్నవేళ అతన్ని ఎవరో హత్య చేస్తారు. దాంతో ఆ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. జీవా ఎవరు? అతణ్ణి ఎవరు హత్య చేస్తారు? అందుకు గల కారణాలు ఏమిటి? ఈ కేసు విషయంలో పోలీస్ ఆఫీసర్ కి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనేది కథ. త్వరలోనే ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..

 

బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం..! వెలుగులోకి సంచలన విషయాలు!

 

ఏపీలో త్వరలోనే నంది అవార్డులు! సినిమాలతో పాటు నాటక రంగానికి..!

 

అమెరికా ప్రయాణికుల‌కు కీలక హెచ్చరిక! గడువు దాటితే తీవ్ర పరిణామాలు! శాశ్వత నిషేధం కూడా..

 

హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!

 

గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌!

 

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

 

జగన్ పడగ నేడు.. విలువల నడక! నాడు - నేడుతో నేను తెచ్చిన మార్పు ఇదే!

 

ఈ ఒక్క పని చేయండి చాలు.. మీ ఇంట్లో ఎలాంటి ఆస్తి తగాదాలు ఉండవు - సరైన అథెంటికేషన్‌ లేకపోతే!

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #OTT #NewMovie #Horror #AnanyaNagalla #SrinivasGopishetty #TantraMovie